చాట్‌జీపీటీని రూపొందించిన ఓపెన్AI తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుంది. 2024 చివరి నాటికి ఇది దివాళా తీసే అవకాశం ఉందన్న భయాందోళనలు నెలకొన్నాయి. చాట్‌జీపీటీని వినియోగించే వారి సంఖ్య రికార్డు స్థాయిలో పెరిగి ఆ తర్వాత క్రమంగా తగ్గుతూ ఉండటం, రోజుకు దాదాపు 6 కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సి రావడం ఆ సంస్థను అంతకంతకూ నష్టాల ఊబిలోకి తీసుకెళ్తోందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు..
—————————————————————————————————————————-
#etvandhrapradesh
#latestnews
#newsoftheday
#etvnews
—————————————————————————————————————————-
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: https://f66tr.app.goo.gl/apps
—————————————————————————————————————————–
For Latest Updates on ETV Channels !!!
☛ Visit our Official Website:http://www.ap.etv.co.in
☛ Subscribe to Latest News : https://goo.gl/9Waw1K
☛ Subscribe to our YouTube Channel : http://bit.ly/JGOsxY
☛ Like us : https://www.facebook.com/ETVAndhraPradesh
☛ Follow us : https://twitter.com/etvandhraprades
☛ Follow us : https://www.instagram.com/etvandhrapradesh
☛ Etv Win Website : https://www.etvwin.com/
—————————————————————————————————————————–
source
